: బియాస్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన తెలుగు విద్యార్థుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేస్తారు. హైదరాబాదులోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోన్న 24 మంది విద్యార్థులు బియాస్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి... ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News