: ఆగస్టు 2న హైదరాబాదుకు రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 2న హైదరాబాద్ రానున్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆ రోజు జరిగే 12వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రపతి తొలిసారిగా నగరానికి వస్తున్నారు.

  • Loading...

More Telugu News