: హైదరాబాదులో రౌడీషీటర్లకు క్లాసు తీసుకున్న పోలీసులు


గ్రేటర్ హైదరాబాదు నగరంలోని 86 మంది రౌడీషీటర్లకు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. రౌడీషీటర్లపై తాము కన్నేసి ఉంచామని, వారి నడవడిక, ప్రవర్తన మార్చుకోవాలంటూ వెస్ట్ జోన్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

  • Loading...

More Telugu News