: 31 బస్సు డిపోలను నిర్మిస్తాం: టీమంత్రి మహేందర్ రెడ్డి


తెలంగాణలో కొత్తగా 31 బస్సు డిపోలను నిర్మిస్తామని... అందులో 8 డిపోలను రంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తామని టీ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1500 గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్లు లేవని... ఈ గ్రామాలన్నింటికీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ఈ రోజు తాండూరు మున్సిపల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

  • Loading...

More Telugu News