: ఆగస్టు 25న భారత్, పాక్ కార్యదర్శుల భేటీ


భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శులు ఆగస్టు 25న భేటీ కాబోతున్నారు. ఇస్లామాబాద్ లో ఈ సమావేశం జరగనుంది. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమయంలో చర్చించే అవకాశం ఉంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రధానంగా చర్చించనున్నారు. పాకిస్థాన్ తో శాంతియుత చర్చలకు ఎప్పుడూ భారత్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News