: పార్లమెంటు క్యాంటీన్ ఆహారంలో నాణ్యత లోపం... ఎంపీల ఫిర్యాదు


పార్లమెంటు క్యాంటీన్ లో పెడుతున్న ఆహారంలో నాణ్యత లోపించిందని రాజ్యసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జేడీయూ ఎంపీ కేసీ త్యాగీ, ఎస్పీ ఎంపీలు రాం గోపాల్, జయాబచ్చన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ఈరోజు లేవనెత్తారు. తమకు నిల్వ ఉన్న ఆహారాన్ని పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. అది తినడం వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నట్లు వివరించారు.

  • Loading...

More Telugu News