: చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే


గుంటూరు జిల్లా చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో 52 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా స్పందించింది.

  • Loading...

More Telugu News