: హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదం... 30 మంది మృతి


హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది మరణించారు. సిమ్లా నుంచి సవేరాఖడ్ కు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News