: సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన రద్దు


విశాఖ జిల్లాలో ఈ నెల 30, 31 తేదీల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దయింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. పర్యటన వాయిదా పడినట్లు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతోనే అధికారులు పర్యటన రద్దు చేసినట్లు చెప్పారని మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News