: సుష్మా స్వరాజ్ కు లేఖ రాసిన కంభంపాటి


భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు లేఖ రాశారు. లిబియాలో ఉన్న తెలుగువారిని రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లిబియాలో చిక్కుకున్న తెలుగువారికి ఆహారం, దుస్తులు అందజేయాలని... ఆశ్రయం కల్పించేలా దౌత్యాధికారులను ఆదేశించాలని కంభంపాటి లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News