: మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంట్లో రెండు బైకుల దహనం


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ హైమావతి ఇంట్లో రెండు బైకులను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఈ పనికి పాల్పడ్డారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News