: ఆంధ్రప్రదేశ్ సీపీఎం నేత మధుకు మాతృవియోగం


ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు మాతృవియోగం కలిగింది. మధు తల్లి లక్ష్మీకాంతమ్మ (90) నిన్న మృతిచెందారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు నేడు హైదరాబాద్ బన్సీలాల్ పేటలోని శ్మశానవాటికలో జరుగుతాయి.

  • Loading...

More Telugu News