: బస్సు ప్రమాద బాధితులకు చెక్కులు అందించిన హరీశ్


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు కేంద్రం, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆర్ధిక సాయం అందించాయి. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున చెక్కులను అందించారు.

  • Loading...

More Telugu News