: చంద్రబాబుతో భేటీ అయిన పీయూష్ గోయల్, ప్రేమ్ జీ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ భేటీ ముగిసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై వీరు చర్చించారు. అనంతరం చంద్రబాబుతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసే అంశంపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News