: భారత బాక్సర్ల శుభారంభం... ప్రీక్వార్టర్స్ లో విజేందర్


కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ 75 కేజీల విభాగంలో కొమొటాను ఓడించి ప్రీక్వార్టర్స్ కు చేరాడు. 64 కేజీల విభాగంలో మనోజ్ కుమార్, 69 కేజీల విభాగంలో మన్ దీప్ జాంగ్రాలు గెలుపొంది ప్రీక్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టారు. అయితే, మరో బాక్సర్ ప్రవీణ్ కుమార్ స్కాట్లండ్ కు చెందిన హెండర్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు.

  • Loading...

More Telugu News