: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు నాలుగో స్వర్ణం


గ్లాస్గోలో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో భారత్ పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్ లో అపూర్వీ చండీలా గోల్డ్ మెడల్ సాధించింది. అయోనిక పాల్ రజత పతకం దక్కించుకుంది.

  • Loading...

More Telugu News