: తెలంగాణ నేతలతో సమావేశమైన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది.

  • Loading...

More Telugu News