: చంద్రబాబును కలసిన చైనా పారిశ్రామికవేత్తలు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చైనా పారిశ్రామికవేత్తలు కలిశారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో చంద్రబాబుతో సమావేశమైన చైనా బృందం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు. అలాగే, చైనాలోని తమ పరిశ్రమలను సందర్శించేందుకు చైనా రావాల్సిందిగా వారు ముఖ్యమంత్రికి విన్నవించారు.

  • Loading...

More Telugu News