: ఐదువేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి: మంత్రి అయ్యన్నపాత్రుడు


అక్టోబరు 2 నుంచి ఐదువేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఇక ఆగస్టు 2న పరిశ్రమల అధినేతలతో బాబు సమావేశమవుతారని చెప్పాడు. నిధుల సమీకరణ కోసం ఈ బడ్జెట్ లో రూ.150 కోట్లకు ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News