: ఢిల్లీ చేరుకున్న అఖిలపక్ష నేతలు


స్థానికత, ఎంసెట్ ప్రవేశాలకు సంబంధించిన వివాదాలపై కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ ఢిల్లీ బయల్దేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అఖిల పక్షనేతలు కాసేపటి క్రితం హస్తిన చేరుకున్నారు. ఈ బృందానికి రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, స్మృతి ఇరానీలతో ఈ బృందం భేటీ అవుతుంది.

  • Loading...

More Telugu News