: కామన్వెల్త్ క్రీడల్లో బోణీ కొట్టిన భారత్ హాకీ జట్టు


గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. గ్రూప్-ఎ లో ఇవాళ లౌలీవేల్స్ తో ఆడిన భారత్ జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. 20, 42, 47 నిమిషాల్లో భారత ఆటగాళ్లు గోల్స్ చేసి విజయాన్ని అందుకున్నారు. భారత్ జట్టు ఈ నెల 29న ఆస్ట్రేలియా, 31న దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News