: సీఎం చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు


అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ఉదయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వైవీ విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్ బాషా కలిశారు. అన్ని అంశాల్లో జిల్లాకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం చంద్రబాబు కదిరిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News