: ఈ నెల 26న హైదరాబాదు వస్తున్న శివరామకృష్ణన్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 26వ తేదీన హైదరాబాదు వస్తోంది. అదే రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ సమావేశమవుతుందని రాష్ట్ర మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News