: నిజామాబాద్ అడవుల్లో మావోల కలకలం...సమాచారమిస్తే పారితోషికం: డీఎస్పీ


నిజామాబాద్ అడవుల్లో మావోయిస్టుల కలకలం రేగుతోందని ఐబీ హెచ్చరించింది. భారీ ప్రణాళికతో మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంచరిస్తున్నారని అన్ని జిల్లాల డీఎస్పీలను ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తం చేసింది. దీంతో అప్రమత్తమైన డీఎస్పీలు రూరల్ లో ఉన్న పోలీసు యంత్రాగానికి హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టుల సమాచారం అందించిన వారికి పారితోషికం ఇస్తామని బెల్లంపల్లి డీఎస్పీ ప్రకటించారు. మావోల సమాచారం అందించిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News