ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు, ఎల్లుండి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.