: టెక్కలిలో ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్ కు సీఎం శంకుస్థాపన


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News