: హస్తిన బయలుదేరిన బొత్స


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణ అంశం, సహకార ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులను అధిష్ఠానానికి వివరించేందుకు ఆయన ఢిల్లీ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి వివరాలు అందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అంశంపై కేంద్రప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న నేపథ్యంలో బొత్స ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News