: శివరామకృష్ణన్ కమిటీతో మంత్రి నారాయణ భేటీ


ఏపీ రాజధానిపై ఏర్పాటయిన శివరామకృష్ణన్ కమిటీతో మంత్రి నారాయణ, ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధానిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కమిటీకి నారాయణ తెలిపారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ త్వరలో కేంద్రానికి నివేదిక అందించనుంది.

  • Loading...

More Telugu News