: గుంతకల్ లో విషాదం


అనంతపురం జిల్లా గుంతకల్ లో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణం చెందారు. ఆర్ధిక ఇబ్బందులే కారణమని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News