: సల్లంగ సూస్తా... ఆవేశం వద్దు: 'రంగం'లో సుశీలమ్మ


"జనులందర్నీ సల్లంగ సూస్తా... నా బిడ్డలకు ఏ లోటూ రాకుండా సూసుకుంటా''నని బోనాల పండగ సందర్భంగా లాల్ దర్వాజ దేవాలయంలో నిర్వహించిన 'రంగం' కార్యక్రమంలో సుశీలమ్మ భవిష్యవాణి తెలిపారు. "అర్థంలేని ఆవేశాలు, కోపతాపాలు వద్దు, భవిష్యత్తు బంగారంలా వుంటది" అని ఆమె భరోసానిచ్చారు. లాల్ దర్వాజ దేవాలయంలో నిర్వహించే రంగం కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News