: కోటయ్య కమిటీ నివేదికలో ఏముంది?
రుణమాఫీపై ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదికను సమర్పించింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం నివేదికలోని ప్రధానాంశాలు ఏమిటంటే... * ఒక్కో కుటుంబానికి ఒక రుణమాఫీ మాత్రమే చేయాలి. * రుణమాఫీ కోసం ఎర్రచందనం నిల్వల అమ్మకానికి సిఫార్సు. * అలాగే, ప్రభుత్వ బాండ్ల జారీకి సిఫార్సు. * పంట రుణమైతే రూ. లక్షన్నర. బంగారు రుణమైతే రూ. 50 వేల మాఫీకి సిఫార్సు.