: తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ స్టేషన్ వద్ద మంటలు


తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలంలో తూర్పుపాలెం వద్ద ఓఎన్జీసీ గ్యాస్ కంట్రోల్ స్టేషన్ వద్ద మంటలు రేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. మంటలను ఆర్పేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News