: విశాఖ ఐఎన్ఎస్ కళింగలో మిస్ ఫైర్... నేవీ ఉద్యోగి మృతి


విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ కళింగలో ప్రమాదం చోటు చేసుకుంది. మిస్ ఫైర్ ఓ ప్రాణాన్ని బలిగొంది. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి ఓ నేవీ ఉద్యోగి మరణించారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News