: 'స్లీప్ ఫైన్' పరుపుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం


మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాళ్ళకల్ వద్ద 'స్లీప్ ఫైన్' పరుపుల పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇంకా ఘటనాస్థలికి చేరుకోలేదు. దీంతో, స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News