: అదిరేటి డ్రస్సులు... మెరిసేటి ఆభరణాలు... వెరసి అందాల భామల హొయలు!


ముంబయిలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ జ్యుయలరీ వీక్ - 2014 గ్రాండ్ ఫైనల్ వీక్షకులను అలరించింది. అదిరేటి డ్రస్సులతో, బంగారు ఆభరణాలు ధరించిన అందాల భామలు హొయలొలికించారు. నగల మెరుపులకు తారల తళుకులు తోడయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శన ఆహ్లాదకరంగా సాగింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సోనమ్ కపూర్, బిపాసాబసు క్యాట్ వాక్ చేశారు. అందాల నటి శ్రీదేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • Loading...

More Telugu News