: రాజస్థాన్ లో దారుణంగా పడిపోతున్న లింగ నిష్పత్తి


రాజస్థాన్ రాష్ట్రంలో దేశంలోకెల్లా అత్యంత కనిష్ఠ లింగ నిష్పత్తి నమోదైంది. ఇక్కడ 1000 మంది పురుషులకు 862 మంది స్త్రీలే ఉన్నారట. ఓ ఎన్జీవో విడుదల చేసిన నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. బాలికలపై వివక్ష కొనసాగుతుండడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. అమ్మాయిలను భారంగా భావిస్తుండడం ప్రస్తుత దుస్థితికి కారణమని ఎన్జీవో విశ్లేషించింది. ఈ విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పురావాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News