: జరిమానా చెల్లించమన్న మహిళా టీసీని రైల్లో నుంచి తోసేశారు


హైదరాబాద్ హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్ లో దారుణం జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న కొంతమందిని జరిమానా కట్టాలని గీత అనే మహిళా టీసీ అడిగింది. అందుకు నిరాకరించిన సదరు ప్రయాణికులు టీసీని రైల్లో నుంచి తోసివేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News