: విశాఖ సమీపంలో బొకారో ఎక్స్ ప్రెస్ లో మంటలు 15-04-2013 Mon 12:45 | విశాఖ సమీపంలో బొకారో ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలును యలమంచిలి సమీపంలో నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. పరిశీలన అనంతరం రైలు తిరిగి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.