: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా... 128/6


లార్డ్స్ టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కేవలం 128 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మురళీ విజయ్ (24), పుజారా (28), కోహ్లీ (25) రహానే (21) రెండంకెల స్కోరు సాధించడంతో టీమిండియా 128 పరుగులు సాధించింది. ధావన్ (7), ధోనీ (1), జడేజా (3) ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పరుగులు చేసేందుకు తంటాలు పడి పెవిలియన్ బాటపట్టారు. రహానేకు జతగా స్టువర్ట్ బిన్నీ క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News