: ఉద్యోగుల పంపకంపై కమలనాథన్ చర్చలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉద్యోగుల పంపకానికి సంబంధించి కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ సమీక్షిస్తోంది. బుధవారం ఉదయం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో కమలనాథన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకానికి సంబంధించి ఇరువురు అధికారులు చర్చలు జరుపుతున్నారు.