: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే: చిరంజీవి
పోలవరం బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ప్రజల విజయమేనని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఆయన అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని చిరంజీవి అన్నారు.