: టీ లోక్ సత్తా అధ్యక్షుడిగా బండారు రామ్మోహన్ రావు
తెలంగాణ లోక్ సత్తా అధ్యక్షుడిగా బండారు రామ్మోహన్ రావు ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన మారేడుపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నిన్న (సోమవారం) నిర్వహించిన రహస్య ఓటింగ్ ద్వారా వీరిని ఎన్నుకున్నారు.