: రాష్ట్రంలో మరో పది పోర్టుల నిర్మాణానికి బాబు యోచన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 10 పోర్టులు నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ముంబయి నుంచి నేడు హైదరాబాద్ వచ్చిన ఇండియన్ మర్చంట్స్ చాంబర్ ప్రతినిధులు బాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పోర్టుల నిర్మాణాన్ని ప్రస్తావించారు. ఈ భారీ ప్రాజెక్టుకు చాంబర్ సాయం చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News