: నేడు 'గాంధీ శాంతి బహుమతి' ప్రదానం


ప్రతి ఏడాది బహూకరించే 'గాంధీ శాంతి బహుమతి'ని నేడు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ 2013 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమకారుడు చాందీ ప్రసాద్ కు అందించనున్నారు. ఈ అవార్డును 1995లో మహాత్ముడి 125వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News