: ‘బ్రింగ్ బ్యాక్ గర్ల్స్’ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన మలాలా


‘బ్రింగ్ బ్యాక్ గర్ల్స్’ కార్యక్రమానికి పాకిస్థాన్ సాహస బాలిక యూసుఫ్ జాయ్ మలాలా మద్దతు ప్రకటించింది. నైజీరియాలో బోకోహరం ఉగ్రవాదుల చెరలో ఉన్న 219 మంది బాలికల విడుదల కోసం అనేక సంస్థలు సోషల్ మీడియాలో ‘బ్రింగ్ బ్యాక్ గర్ల్స్’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టాయి. నైజీరియాకు వచ్చిన మలాలా ఆ దేశ అధ్యక్షుడు గుడ్ లక్ జొనాథన్ తో సమావేశం కానుంది. బాలికల విడుదల కోసం చర్యలు తీసుకోవాలంటూ ఆమె దేశాధ్యక్షుడిని కోరనుంది.

  • Loading...

More Telugu News