: రుణాల రీషెడ్యూల్ చర్చలే ముగియలేదు: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతు, డ్వాక్రా రుణాల రీషెడ్యూల్ కు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు కొనసాగుతున్నాయని, రీషెడ్యూల్ విషయంలో తాము హామీలేమీ ఇవ్వలేదని రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గాంధీ స్పష్టం చేశారు. రుణాల రీషెడ్యూల్ విధివిధానాలపై మాత్రమే ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన సోమవారం తెలిపారు. రుణాల రీషెడ్యూలుకు సంబంధించి పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో తమ వద్దకు రావాలని రెండు రాష్ట్రాలకు సూచించామని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News