: పోలవరం ప్రాజెక్టు 4 రాష్ట్రాల సమస్య: నరేశ్ అగర్వాల్


పోలవరం ప్రాజెక్టు నాలుగు రాష్ట్రాల సమస్య అని సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను అమలు చేయొద్దని ఆయన సభను కోరారు. రాజకీయ లబ్ది కోసమే ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విభజించారని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News