: ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం


ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల సివిల్ సర్వెంట్ల విభజన మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News