: విశాఖలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
విశాఖపట్నంలోని సీతమ్మధార హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి... కోల్ కతాకు చెందిన యువతితో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.