: డబ్బింగ్ సీరియళ్లు ఆపేవరకూ ఆందోళన: టీవీ ఆర్టిస్టులు


డబ్బింగ్ సీరియళ్లు నిలిపివేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని టీవీ ఆర్టిస్టుల జేఏసీ ప్రకటించింది. విజయ్ యాదవ్ దీక్షను భగ్నం చేయాలని చూస్తే మరింత మంది దీక్షకు దిగుతారని హెచ్చరించింది. ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేస్తున్న టీవీ ఆర్టిస్టుల సంఘం నేత విజయ్ యాదవ్ ను పోలీసులు ఈ ఉదయం కిమ్స్ ఆస్పత్రికి బలవంతంగా తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తన దీక్షను ఆస్పత్రిలోనే కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News